Malladi Vishnu on BJP: బీజేపీపై మల్లాది విసుర్లు.. మామూలుగా లేవుగా..!వీడియో వైరల్..

సోము వీర్రాజుకు మతి ఉండి మాట్లాడుతున్నారా.. లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వాళ్ళకి ఎజెండా లేదు.. సిద్దాంతం లేదన్నారు. డెడ్ లైన్లు చాలా చూసాం.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అన్నారు.

Malladi Vishnu on BJP: బీజేపీపై మల్లాది విసుర్లు.. మామూలుగా లేవుగా..!వీడియో వైరల్..

|

Updated on: Sep 07, 2021 | 11:19 AM

Follow us