BCCI shock to indian team: అంతా సేఫేనా..?ఆట ప్రారంభానికి ముందు.. టీమిండియాకు భారీ షాక్.. (వీడియో ).
ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ వార్త బయటకు వచ్చింది. ఇక ఈ షాకింగ్ న్యూస్‌తో.. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు టీమిండియా సభ్యులు. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి..?
ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ వార్త బయటకు వచ్చింది. ఇక ఈ షాకింగ్ న్యూస్‌తో.. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు టీమిండియా సభ్యులు. ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి..?
టీమిండియా జట్టు ప్రధాన్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శ జై షా వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు అధికారులు. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Leopard Caught Deer: చిరుత వేగాన్ని పట్టుకోగలమా..? క్షణంలో జింకను పట్టేసిన చిరుత.. వీడియో చూస్తే..!
Malladi Vishnu on BJP: బీజేపీపై మల్లాది విసుర్లు.. మామూలుగా లేవుగా..!వీడియో వైరల్..
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

