Nipah Virus Vs Coronavirus Video: క్లిష్ట పరిస్థితుల్లో దేశం.. కరోనాకు నిఫాతోడు.. ముంచుకొస్తున్న ముప్పు లైవ్ వీడియో..
కరోనా కల్లోలం నుంచి బయటపడక ముందే మరో మహమ్మారి వణికిస్తోంది. ఓ వైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్ ప్రజలను అతలాకుతలం చేస్తోంది. నిఫా కలకలంతో అప్రమత్తమైన సర్కార్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఏకకాలంలో రెండు వైరస్‌లతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Girl selfie with goat video: నాతో సెల్ఫీ అంత ఈజీ కాదు.. మేకతో సెల్ఫీ ప్రయత్నం.. అంతలోనే షాక్.. వైరల్ వీడియో.
BCCI shock to indian team: అంతా సేఫేనా..?ఆట ప్రారంభానికి ముందు.. టీమిండియాకు భారీ షాక్.. (వీడియో ).
Leopard Caught Deer: చిరుత వేగాన్ని పట్టుకోగలమా..? క్షణంలో జింకను పట్టేసిన చిరుత.. వీడియో చూస్తే..!
వైరల్ వీడియోలు
Latest Videos