గుంతల రోడ్డుపై క్యాట్‌ వాక్‌..! వైరల్‌గా మారిన వీడియో..: Cat walk on pothole road video

వినూత్న నిరసన చేపట్టారు కొందరు మహిళ. భారీ వర్షాలతో గుంతలమయమైన రోడ్డుపై మహిళలు క్యాట్‌వాక్‌ చేశారు. ఈ ఫన్నీ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగింది. డానిష్ నగర్‌లోని హోషంగాబాద్ రహదారిపై వర్షాలతో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో....

వినూత్న నిరసన చేపట్టారు కొందరు మహిళ. భారీ వర్షాలతో గుంతలమయమైన రోడ్డుపై మహిళలు క్యాట్‌వాక్‌ చేశారు. ఈ ఫన్నీ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగింది. డానిష్ నగర్‌లోని హోషంగాబాద్ రహదారిపై వర్షాలతో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పిల్లలు, పెద్దలు కొన్నిసార్లు పడిపోతున్నారు. దీనిపై స్థానికులు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఈ విధంగా చీరకట్టులో బురద నీటిలో క్యాట్‌ వాచ్‌ చేసి, నిరసన తెలిపారు.


మరిన్ని ఇక్కడ చూడండి: Girl Amazing Stunt video: అది బాడీనా.. స్ప్రింగా..? ఈ అమ్మాయి స్టంట్ చుస్తే షాకవుతారు.. వైరల్ అవుతున్న వీడియో..

Online Marriage Viral Video: అమెరికా పెళ్లికి..ఆంధ్రాలో ఆశీస్సులు.. ట్రేండింగ్ లో ఆన్లైన్ పెళ్లిళ్లు వీడియో వైరల్..

Nipah Virus Vs Coronavirus Video: క్లిష్ట పరిస్థితుల్లో దేశం.. కరోనాకు నిఫాతోడు.. ముంచుకొస్తున్న ముప్పు లైవ్ వీడియో..

Girl selfie with goat video: నాతో సెల్ఫీ అంత ఈజీ కాదు.. మేకతో సెల్ఫీ ప్రయత్నం.. అంతలోనే షాక్.. వైరల్ వీడియో.

Click on your DTH Provider to Add TV9 Telugu