Bigg Boss 5 Telugu: అరై ఎంట్రా ఇది…! షన్నుకు నాగ్ వార్నింగ్..! ముక్కలు ముక్కలు చేస్తారు జాగ్రత్త..(వీడియో).
అందర్నీ కూల్గా పలకరిస్తూ.. బెస్ట్ విషెస్ చెబుతూ.. బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్లను పంపిస్తున్న నాగార్జున.. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ను మాత్రం వార్న్ చేశారు. నెగెటివిటీ మీద చిన్నపాటి క్లాస్ పీకారు. ఏంటి నమ్మట్లేదా అయితే ఈ స్టోరీని చూడండి.!
మహేష్ ‘హూ ఆర్ యూ’ సాంగ్‌తో.. రాకింగ్ డ్యాన్స్‌తో బిగ్ బాస్ స్టేజి మీదికి ఎంట్రీ ఇచ్చిన షన్నును… ‘అరై ఏంట్రా ఇది’ అంటూ వెనుక నుంచి వచ్చి షాక్ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఆ తరువాత, ‘సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగెటివిటీ ఉంటుంది మరి ఎలా మ్యానేజ్ చేద్దామనకుంటున్నావ్’ అంటూ షన్నును ప్రశ్నించారు నాగ్. లైఫ్లో తనకు ఓ రిగ్రెట్ ఉందంటూ.. కొన్ని నెలల క్రితం ఓ ఇన్‌స్‌డెంట్ జరిగింది దాని నుంచి బయటపడాలనుకుంటున్నా అంటూ నాగ్ ప్రశ్నకు రిప్లై ఇచ్చారు షన్ను. ఆ తరువాత ‘లోపల నిన్ను పీస్ పీసులుగా ఆడుకుంటారు జాగ్రత్త అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి షన్నును హౌస్‌లోకి పంపిచారు నాగ్.
మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5 Telugu: ప్లీజ్ ట్రోల్స్ చేయండి.. ఫేక్ న్యూస్ రాయండి..Mr.షన్ను షాకింగ్ రిక్వెస్ట్..(వీడియో).
Himachal Pradesh video: కొండ చరియలు విరిగి పడటం ఎప్పుడైనా చూసారా..? ప్రత్యక్ష వీడియో వైరల్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

