Air Taxi: ఆకాశంలో ఎయిర్‌టాక్సీలు..!! ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?? వీడియో
అమెరికాకు చెందిన నాసా త్వరలోనే ఓ కొత్త టెక్నాలజీ ఎయిర్ టాక్సీలను అందుబాటులో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి.
అమెరికాకు చెందిన నాసా త్వరలోనే ఓ కొత్త టెక్నాలజీ ఎయిర్ టాక్సీలను అందుబాటులో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. అడ్వాన్డ్స్ ఎయిర్ మొబిలిటీ నేషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ వాహనాలపై నాసా ప్రయోగాలు ప్రారంభించింది. ఇంతకీ ఆ ఎయిర్‌క్రాఫ్ట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా.? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎలక్ట్రిక్ ఎయిర్‌బేస్‌లో నాసా ఈ ప్రయోగాలు జరుపుతోంది. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో దమ్ మారో దమ్.. సిగిరెట్ తాగుతూ ముద్దుగుమ్మల రచ్చరచ్చ.!
Viral Video: అచ్చం పసిపాప ఏడుపులా శబ్దం చేస్తున్న పక్షి.. వీడియో
SpaceX: ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ మిషన్ రెడీ.. ఈనెల 15 నింగిలోకి.. వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

