Viral Video: అచ్చం పసిపాప ఏడుపులా శబ్దం చేస్తున్న పక్షి.. వీడియో
ఆస్ట్రేలియా జూలో ఓ పక్షి చేస్తున్న శబ్ధాలు ఆశ్చర్యం కలిగించేలా వింతగా ఉన్నాయి. అచ్చం పసిపాప ఏడుపులా శబ్ధం చేసి జూ కీపర్లను షాక్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటుంది.
ఆస్ట్రేలియా జూలో ఓ పక్షి చేస్తున్న శబ్ధాలు ఆశ్చర్యం కలిగించేలా వింతగా ఉన్నాయి. అచ్చం పసిపాప ఏడుపులా శబ్ధం చేసి జూ కీపర్లను షాక్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. లైర్ బర్డ్‌లకు ఓ ప్రత్యేకత ఉంది. తమ చుట్టుపక్కల శబ్దాలను అవి మిమిక్రీ చెయ్యగలవు. కుక్క అరుపు, కాలర్ రింగ్‌టోన్, కార్ ఇంజిన్ వంటి శబ్దాల్ని అనుకరించడం చేస్తుంటాయి. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా టారోంగా జంతు ప్రదర్శనశాల గత కొద్ది కాలంగా మూతపడింది. అయితే జూ-కీపర్లు ఇటీవల పసిపాప పెద్దగా ఏడుస్తున్న శబ్దాన్ని వింటున్నారు. లైర్ బర్డ్ చేస్తున్న శబ్దానికి ఆశ్చర్యపోయిన జూ కీపర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: SpaceX: ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ మిషన్ రెడీ.. ఈనెల 15 నింగిలోకి.. వీడియో
Trisha: గుళ్ళో చెప్పులతో త్రిష.. భగ్గుమన్న హిందూ సంఘాలు..!! వీడియో
Titanic Ship: టైటానిక్ లైఫ్ మరో 12ఏళ్లే.. అసలేం జరుగుతోంది..?? వీడియో
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

