Trisha: గుళ్ళో చెప్పులతో త్రిష.. భగ్గుమన్న హిందూ సంఘాలు..!! వీడియో
నటి త్రిష, దర్శకుడు మణిరత్నం అరెస్టుకు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. పొన్నియన్ సెల్వన్ షూటింగ్ సందర్బంగా ఇండోర్‌లోని ఓ పురాతన ఆలయంలో షూటింగ్ జరిగింది.
నటి త్రిష, దర్శకుడు మణిరత్నం అరెస్టుకు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. పొన్నియన్ సెల్వన్ షూటింగ్ సందర్బంగా ఇండోర్‌లోని ఓ పురాతన ఆలయంలో షూటింగ్ జరిగింది. కారు దిగిన త్రిష.. చెప్పులతో దేవతా విగ్రహాల మధ్య నడవడం కాంట్రవర్సీ అయింది. నటి త్రిష, దర్శకుడు మణిరత్నంను అరెస్టు చేయాలని కోరుతూ ఇందోర్‌లోని హిందూ సంఘాల నేతలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ పురాతన ఆలయంలో జరిగింది . ఐశ్వర్యారాయ్, త్రిషకు సంబంధించిన సీన్లను ఒకేసారి షూట్ చేశారు చిత్రబృందం. ఈ చిత్రంలో ఇంకా విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Titanic Ship: టైటానిక్ లైఫ్ మరో 12ఏళ్లే.. అసలేం జరుగుతోంది..?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos