Titanic Ship: టైటానిక్ లైఫ్ మరో 12ఏళ్లే.. అసలేం జరుగుతోంది..?? వీడియో
టైటానిక్ షిప్ ప్రమాదం గురించి, తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండేమో.! మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు.
టైటానిక్ షిప్ ప్రమాదం గురించి, తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండేమో.! మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది లగ్జరియస్ షిప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని, సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత హాలీవుడ్‌లో టైటానిక్ పేరుతోనే ఫేమస్ ప్రేమ కథా చిత్రం కూడా తెరకెక్కింది. అయితే సముద్ర అడుగున్న ఈ షిప్.. మరికొన్ని ఏళ్లే కనిపించనుంది. 109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో ఆ ఛాన్స్ కూడా ఉండదట.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

