Viral Video: కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!

Snake Viral Video: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే ఉంటాయి.

Viral Video: కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 07, 2021 | 9:55 PM

సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో ఓ భారీ కొండచిలువ జూ కీపర్‌పై మెరుపు దాడి చేస్తుంది. అదేంటో చూద్దాం పదండి..

పాముల జాతుల్లో కొండచిలువ(Python) అత్యంత భయంకరమైనది. దాని వేట ఎట్లా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ జంతువు దొరికినా కూడా దాన్ని చుట్టేసి క్షణాల్లో మింగేస్తుంది. ఇక జనావాసాల్లో పైథాన్ కనిపిస్తే.. ప్రజలు గుండె ఆగినంత పనవుతుంది. ఎంతటి క్రూర జంతువుకైనా కొండచిలువ సమవుజ్జీనే. అలాంటి బలశాలి అయిన కొండచిలువతో గేమ్స్ ఆడతారా.? అయితే ఈ కేర్ టేకర్ ఆడాడు. ఇంకేముంది ఆ విషసర్పం అతడిని ఎక్కడపడితే అక్కడ కరిచేసింది.

కాలిఫోర్నియాకు చెందిన రెప్‌టైల్ జూ ఫౌండర్ జే బ్రూవర్ తరచూ వివిధ వర్ణాల్లోని కొండచిలువలను వీడియోలు తీస్తూ.. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తాడు. ఇటీవల, అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో జే బ్రూవర్ కొండచిలువతో క్రేజీ ఆటలు ఆడుతుంటే.. సడన్‌గా ఆ విషసర్పం మెరుపు దాడి చేస్తుంది.

ఈ వీడియోను దాదాపు 8 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఇక ఆ వీడియోలో పైథాన్ తనపై ఎందుకు దాడి చేసిందో జే బ్రూవర్ వివరించాడు. ”జే బ్రూవర్ అక్కడున్న పైథాన్ గుడ్లను తీయాలనుకోగా.. ఆ విషసర్పానికి అది నచ్చక దాడికి దిగుతుంది.” ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..

 పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!

3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌