Viral Photo: పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Sep 07, 2021 | 9:49 PM

Viral Pic: వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సతమతమవుతున్నారా.? కాస్త చిల్ కాలేకపోతున్నారా.! కొంచెం పనిని పక్కన పెట్టండి. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ పజిల్‌పై..

Viral Photo: పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

Follow us on

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సతమతమవుతున్నారా.? కాస్త చిల్ కాలేకపోతున్నారా.! కొంచెం పనిని పక్కన పెట్టండి. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ పజిల్‌పై దృష్టి సారించండి. మీ మెదడుకు పని పెట్టండి.. దాన్ని సాల్వ్ చేయండి. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడ ఉందో కనిపెట్టండి..

సాధారణంగా సోషల్ మీడియాలో ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ పజిల్స్‌కు వచ్చే స్పందన మాములుగా ఉండదు. చాలామంది నెటిజన్లు వాటిని సాల్వ్ చేయడంలో మునిగిపోతుంటారు. అసలు అందులో ఏముంది.? ఉంటే అదెక్కడ ఉంది.? అనే విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇక అలాంటి ఓ ఫోటో పజిల్ గురించి తెలుసుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పులి దాగుంది. అదెక్కడుందో వెతకండి. మీరు కనిపెట్టడం కొంచెం కష్టమే. చుట్టూ గుబురుగా పెరిగిన పొదలు.. మధ్య రాళ్లు తప్పితే మీకు ఆ పులి ఎక్కడుందో కనబడదు. అయితే ఫోటోను కాస్త జూమ్ చేస్తే దాన్ని కనిపెట్టేయొచ్చు. ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. అందరూ ఫెయిల్ అయ్యారు. మీకు సమాధానం తెలియకపోతే.. క్రింద ఫోటోపై లుక్కేయండి..

Tiger2

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!

3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu