Viral Video: ఆకలి బాధలను తగ్గించుకునేందుకు మార్గాలెన్నో.. ఈ కాకి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో వైరల్..

కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అనలేదు. అకలి, దప్పిక తీర్చుకోవడానికి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి..ఇక ఆహారం కనిపిస్తే..

Viral Video: ఆకలి బాధలను తగ్గించుకునేందుకు మార్గాలెన్నో.. ఈ కాకి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో వైరల్..
Crow Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2021 | 1:47 PM

కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అనలేదు. అకలి, దప్పిక తీర్చుకోవడానికి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి..ఇక ఆహారం కనిపిస్తే.. అందుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేకం. ఆకలి బాధలను తగ్గించుకోవడానికి మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకు అన్నింటి పాత్ర ఒక్కటే. చేసే ప్రయత్నాలే వేరుగా ఉంటాయి. అయితే మనుషుల మాదిరిగానే జంతువులకు, పక్షులకు తెలివి.. ఆలోచనలు ఉంటాయనేది కొన్ని సందర్బాల్లో తెలుస్తుంటుంది. అచ్చం మనుషుల మాదిరిగానే పక్షులు కూడా స్పందిస్తుంటాయి. తాజాగా ఓ కాకి..తన ఆకలి తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం నెటిజన్లకు ఆకట్టుకోవడమే కాకుండా.. ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో.. కింద పడి ఉన్న గ్లాసులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి కాకి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఒక సన్నటి కర్ర పుల్లని తీసుకువచ్చి… దానితో ఆహారాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. అలా అనేక సార్లు ప్రయత్నించి.. చివరకు ఆహారం కాస్త బయటకు రాగానే నోటితో అందుకుని ఆకలి తీర్చుకుంది. ఇందులో కాకి.. నిజాంగానే మనుషుల మాదిరిగానే ఆ కర్రను స్ట్రాగా మార్చి ఆహారాన్ని అందుకోవడం చూస్తుంటే.. ఆశ్చర్యం కలగకమానదు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాకి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Pooja Hegde: బుట్టబొమ్మ మెయింటెన్స్‌కు ఫిదా అవుతున్న పొరాగాళ్లు.. ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్న పూజ హెగ్డే ఫొటోస్..

Eesha Rebba: అందానికే అసూయ పుట్టేనే నిన్ను చూస్తే.. కుర్రకారును కట్టిపడేస్తున్న ఈషా రెబ్బ లెటేస్ట్ ఫోటోస్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Siri Hanmanth: బిగ్ బాస్ హౌస్‌లో సిరి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అడిషన్స్.. యంగ్ రెబల్ స్టార్‏తో నటించే ఛాన్స్ అందుకొండిలా..

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?