AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అడిషన్స్.. యంగ్ రెబల్ స్టార్‏తో నటించే ఛాన్స్ అందుకొండిలా..

ప్రస్తుతం యంగ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. బాహహుబలి అనంతరం ప్రభాస్..

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అడిషన్స్.. యంగ్ రెబల్ స్టార్‏తో నటించే ఛాన్స్ అందుకొండిలా..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2021 | 11:31 AM

Share

ప్రస్తుతం యంగ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. బాహహుబలి అనంతరం ప్రభాస్.. చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఇప్పటికే ఈ స్టార్ హీరో నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ కిషోర్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. అలాగే .. బాలీవుడ్ స్టా్ర్ డైరెక్టర్ ఓంరౌత్‏తో కలిసి అదిపురుష్ మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ హైదరాబాద్‏లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్, హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తున్నారు.

ఇండియాలోనే అత్యంత ఖరీదైన సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. లోకల్ టాలెంట్‏నే కాకుండా.. ఇండియా వైడ్‏గా ఉన్న ఔత్సాహికులు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గతంలో పలు ఆడిషన్స్ నిర్వహించిన మేకర్స్.. ఇప్పుడు బెంగుళూరు, చెన్నై, కొచ్చిన్, పుదుచ్చేరి ప్రాంతాల్లో అడిషన్స్ నిర్వహించనున్నారు. ఈ సినిమాలో నటించాలనుకునేవారు 12, 15 తేదీల్లో ఆడిషన్స్‏కు హాజరుకావచ్చు. మహానటి వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నాగ్ అశ్విన్.. ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రభాస్ కెరీర్‏లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Bigg Boss 5 telugu: పోటీ వీరి మధ్యనే.. టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. సోషల్ మీడియాలో సర్వేలతో ఆరాలు..

Bigg Boss 5 Telugu: నాగార్జున గారూ.. బోర్ కొట్టేస్తోంది.. తనను తీసుకురావలంటూ నెట్టింట్లో రచ్చ..

Bigg Boss 5 Telugu: అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. మిగిలిందే ఆ ముగ్గురే.. సింగిల్స్‏ను అందుకే పంపారంటూ లహరి షాకింగ్ కామెంట్స్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!