Bigg Boss 5 telugu: పోటీ వీరి మధ్యనే.. టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. సోషల్ మీడియాలో సర్వేలతో ఆరాలు..

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 ఘనంగా ప్రారంభమైంది.

Bigg Boss 5 telugu: పోటీ వీరి మధ్యనే.. టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. సోషల్ మీడియాలో సర్వేలతో ఆరాలు..
Bb 5
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 12, 2021 | 5:02 PM

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 ఘనంగా ప్రారంభమైంది. మొత్తం19 మంది కంటెస్టెంట్లను ఒకేసారి హౌస్ లోపలికి పంపించారు నాగార్జున. అయితే ఈసారి వచ్చిన కంటెస్టెంట్లలో ఎక్కువగా ఫేమస్ అయిన వారు తక్కువే మంది మాత్రమే ఉన్నారు. లోబో, కాజల్, సన్నీ, రవి, షణ్ముఖ్ ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారే. ఇక అసలు జనాలకు తెలియిని ముఖాలు కూడా ఈసారి హౌస్‎లోకి పంపించారు నాగార్జున. ఇక కంటెస్టెంట్స్ మొదటి వారం, రెండవ, మూడవ వారం వరకు కొత్తగా అనిపించినా… ఆ తర్వాత టాస్కులు, గేమ్స్, ప్రవర్తన ద్వారా ప్రేక్షకులకు వారిపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా పాపులారిటీ ఉన్నవారు కూడా అనుహ్యంగా ఎలిమినేట్ అయిన సందర్బాల్లు ఉన్నాయి. ఇక వీరిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనేదానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఇక బిగ్‏బాస్ సీజన్ 5లో వచ్చిన 19మందిలో టాప్ 5కు వెళ్లగలిగే సత్తా ఉన్నవారు ఎవరు అనే విషయంలో నెట్టింట్లో సర్వేల ద్వారా ఆరా తీస్తున్నారు. ఇందులో యాంకర్ రవి టాప్ 5లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కూడా టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక నటి సిరి హన్మంత్ కూడా టాప్ 5లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మోడల్ జెస్సీ (జశ్వంత్ పడాల) ఉండనున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఎనర్జిటిక్ అమ్మాయి అయిన సరయు కూడా ఖచ్చితంగా ఫైనల్ వరకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఆర్ జే కాజల్ కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే టాప్ 5 కు వెళ్లే సత్తా ఉన్న అమ్మాయిగా చెబుతున్నారు. మొత్తానికి వీరు టాప్ 5లో ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మోడల్ జెస్సీ గురించి మొదటి వారంలో వచ్చిన నెగిటివిటీ ఏదో ఒక సందర్బంలో పోయి ఫైనల్ వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక అటు షణ్ముఖ్ జశ్వంత్.. జెస్సీ ఆర్మీల మధ్య ఇప్పటికే నెట్టింట్లో రచ్చ కొనసాగుతుంది. ఇక గత సీజన్లతో పోలిస్తే.. టాస్కుల పరంగా.. ప్రవర్తన పరంగా. వారు వ్యవహరించే విధానాన్ని బట్టి వీరి క్రేజ్ తగ్గుచ్చు.. పెరగచ్చు.

Also Read: Bigg Boss 5 Telugu: నాగార్జున గారు.. బోర్ కొట్టేస్తుంది.. తనను తీసుకురావలంటూ నెట్టింట్లో రచ్చ..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!