AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: నాగార్జున గారూ.. బోర్ కొట్టేస్తోంది.. తనను తీసుకురావలంటూ నెట్టింట్లో రచ్చ..

తెలుగు రియాలిటీ షో బిగ్‏బాస్ షో కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సక్సెస్‏ఫుల్‏గా

Bigg Boss 5 Telugu: నాగార్జున గారూ.. బోర్ కొట్టేస్తోంది.. తనను తీసుకురావలంటూ నెట్టింట్లో రచ్చ..
Nagarjuna
Rajitha Chanti
| Edited By: |

Updated on: Sep 12, 2021 | 5:02 PM

Share

తెలుగు రియాలిటీ షో బిగ్‏బాస్ షో కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సక్సెస్‏ఫుల్‏గా నాలుగు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ షో.. తాజాగా ఆదివారం సాయంత్రం బిగ్‏బాస్ 5 సీజన్ అంగరంగా వైభవంగా ప్రారంభమైంది. అయితే బిగ్‏బాస్ షో కొద్ది రోజుల క్రితం ఈ షో ప్రారంభం కాబోతుందని వార్త రాగనే.. కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. అలాగే బిగ్‏బాస్ 5కు సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్‏కు కూడా నాగార్జున హోస్ట్‏గా వ్యవహరిస్తున్నాడు. ఆదివారం ప్రారంభమైన బిగ్‏బాస్ షోలోకి గ్రాండ్‏గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మాస్, క్లాసికల్ స్టెప్పులతో అదరగొట్టాడు. తనదైన మాటలగారడీతో కంటెస్టెంట్స్‏ను ఇరికించే ప్రయత్నాలు కూడా చేశాడు.

అయితే బిగ్‏బాస్ మూడవ సీజన్ నుంచి హోస్ట్‏గా నాగార్జున వ్యవహిరిస్తున్నాడు. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా వ్యవహించగా.. మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు నాగ్ నడిపిస్తున్నాడు. హోస్ట్‏గా నాగ్ సక్సెస్ అవుతూ.. టీఆర్పీ రేటింగ్ పరంగానూ దూసుకెళ్తున్నాడు. అయితే నెట్టింట్లో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంంది. నాగార్జున సర్ ఉంటే బోర్ కొడుతుందని.. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్‏గా తీసుకురావాలంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మాదిరిగా.. నాగ్ ఎంటర్‏టైన్ చేయబోతున్నారంటూ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. బిగ్‏బాస్ హోస్ట్ పై పాజిటివిటితోపాటు.. నెగిటివిటి ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్… జెమిని టీవీలో ప్రసారమయ్యే ఎవరు మీలో కోటిశ్వరులు అనే షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. మిగిలిందే ఆ ముగ్గురే.. సింగిల్స్‏ను అందుకే పంపారంటూ లహరి షాకింగ్ కామెంట్స్..

The Baker & The Beauty Trailer Review: రెండు భిన్నమైన మనసుల ప్రేమలో ఎన్నో భావోద్వేగాలు.. ఆహాలో ది బేకర్ అండ్ ది బ్యూటీ..

Bigg Boss 5 Telugu: మూడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నా.. మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన ప్రియాంక..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..