Eesha Rebba: అందానికే అసూయ పుట్టేనే నిన్ను చూస్తే.. కుర్రకారును కట్టిపడేస్తున్న ఈషా రెబ్బ లెటేస్ట్ ఫోటోస్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Rajitha Chanti |
Updated on: Sep 07, 2021 | 12:37 PM
సినీ పరిశ్రమలో హీరోయిన్స్గా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తెలుగమ్మాయిలలో ఈషారెబ్బ ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు లెటేస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Sep 07, 2021 | 12:37 PM
సినీ పరిశ్రమలో హీరోయిన్గా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది తెలుగమ్మాయి ఈషారెబ్బ.
1 / 11
అంతకుముందు ఆ తర్వాత సినిమాతో ఈషా రెబ్బ హిట్ అందుకుంది.
2 / 11
మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టున్న ఈషా.. ఆ తర్వాత 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది.
3 / 11
ఇటీవల పిట్ట కథలు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫాంలో సత్తా చాటింది.
4 / 11
ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తోంది.
5 / 11
తమిళ్ మలయాళ చిత్రాలలోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
6 / 11
అమితుమీ, అరవింద సమేత వంటి చిత్రాలు ఈషాకు గుర్తింపు తీసుకువచ్చాయి.
7 / 11
దాదాపు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ రాణించడం చాలా అరుదు.
8 / 11
కానీ ఈషా రెబ్బ.. దాదాపు 9 సంవత్సరాలుగా.. ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తుంది.