SpaceX: ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ మిషన్ రెడీ.. ఈనెల 15 నింగిలోకి.. వీడియో
బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ మిషన్ రెడీ అయింది. ఈ నెల 15న ఇన్‌స్పిరేషన్ 4 కక్ష్యలోకి వెళ్లనుంది. ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్‌ఎక్స్ మిషన్ కొనసాగుతుంది.
బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ మిషన్ రెడీ అయింది. ఈ నెల 15న ఇన్‌స్పిరేషన్ 4 కక్ష్యలోకి వెళ్లనుంది. ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్‌ఎక్స్ మిషన్ కొనసాగుతుంది. సెప్టెంబర్ 15న ఇన్‌స్పిరేషన్ ఫోర్ మిషన్ బయల్దేరుతుందని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని నాసా ప్యాడ్ 39ఏ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌ను.. టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ జారెడ్ ఐజాక్‌మాన్ కమాండర్‌గా వ్యవహరించనున్నారు. మరో ముగ్గురు సభ్యులు కూడా ఈ మిషన్‌లో ఉంటారు. అయితే వీరితో పాటు షిఫ్ట్‌ఫోర్ పేమెంట్స్ కంపెనీ సీఈఓ జార్డ్ ఐజాక్మన్ కూడా ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Trisha: గుళ్ళో చెప్పులతో త్రిష.. భగ్గుమన్న హిందూ సంఘాలు..!! వీడియో
Titanic Ship: టైటానిక్ లైఫ్ మరో 12ఏళ్లే.. అసలేం జరుగుతోంది..?? వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

