ఏపీ ఎంసెట్‌ ఫలితాలు లైవ్ వీడియో..: AP EAPCET 2021 Results Live Video.

ఆంధ్రప్రదేశ్‏లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాసేపటి క్రితమే ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu