Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Bold Interviews: ఇదేం ఖర్మరా బాబూ!..వర్మ ఏమిటి..ఇలా తయారయ్యాడు...! అంత బోల్డస్యః.. (వీడియో).

RGV Bold Interviews: ఇదేం ఖర్మరా బాబూ!..వర్మ ఏమిటి..ఇలా తయారయ్యాడు…! అంత బోల్డస్యః.. (వీడియో).

Anil kumar poka

|

Updated on: Sep 08, 2021 | 1:29 PM

రామ్‌గోపాల్‌ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే వర్మ వార్తలో నిలిచేలా చూసుకుంటారు. మొన్నటి వరకు సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ ఇప్పుడు ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్నాడు.

రామ్‌గోపాల్‌ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే వర్మ వార్తలో నిలిచేలా చూసుకుంటారు. మొన్నటి వరకు సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ ఇప్పుడు ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్నాడు. ఇటీవల బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానాతో మొదలైన వర్మ ఇంటర్వ్యూ సిరీస్‌ ఇప్పుడు మరో బిగ్‌బాస్‌ ఫేమ్‌ నటి ఆషు రెడ్డికి చేరింది. వర్మ ఇటీవల ఆషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూను ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో వర్మ వేసిన స్కెచ్‌ నెట్టింట రచ్చకు దారి తీసింది. కాఫీ షాపులో కూర్చున్న ఆషురెడ్డిని ఓ కామెంట్‌ చేయగానే ఆషు రెడ్డి వర్మ చెంప చెల్లుమనిపించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే వర్మ – ఆషు రెడ్డిల పూర్తి ఇంటర్వ్యూ మంగళవారం నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే వర్మ తాజాగా మరో ప్రమోషనల్‌ వీడియోను రిలీజ్‌ చేశాడు. తనను అనకూడని మాట అనడంతో రియాక్ట్‌ అయిన ఆషు రెడ్డి.. ఒక అమ్మాయితో అలా ఎలా మాట్లాడుతారు? అంటుంది.. దీనికి వర్మ స్పందిస్తూ.. ‘మీ చేతి స్పర్శ తగాలాలనే నా కోరిక నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రోమోను వర్మ ట్వీట్ చేయడంతో నెటిజన్లు స్పందిస్తూ.. ‘వర్మ పిచ్చికి హద్దులు లేవు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Rains Disaster, Nature Calamity Video: ప్రకృతి ప్రళయ రాగం.. 48 గంటల్లో విలయం? లైవ్ వీడియో..

Iran warns Pakistan Video: పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. అక్కడ దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు అంటూ..(వీడియో)

Tollywood Drug Case: టాలీవడ్ లో సెగలు రేపుతున్న డ్రగ్స్ కేసు.. నేడు రానా టైం రానే వచ్చింది.. లైవ్ వీడియో..

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు లైవ్ వీడియో..: AP EAPCET 2021 Results Live Video.