AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: నేను ఇంకా చిన్నదాన్నే.. అప్పుడే అలాంటివి చేయను.. కోర్టు మూవీ శ్రీదేవి

ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది కాకినాడకు చెందిన శ్రీదేవి అలియాస్ శ్రీదేవి అప్పాల. ఇదే క్రేజ్ తో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడి పెద్దగా పేరు రాలేదు. అయితే కోర్టు సినిమాతో రెండోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. జాబిలిగా తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియన్స్ మన్ననలు అందుకుంది.

Sridevi: నేను ఇంకా చిన్నదాన్నే.. అప్పుడే అలాంటివి చేయను.. కోర్టు మూవీ శ్రీదేవి
Sridevi
Rajeev Rayala
|

Updated on: Jul 18, 2025 | 10:57 AM

Share

నేచురల్ నాని ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కోర్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. టీనేజ్ లవ్ స్టోరీతో పాటు ఫొక్సో చట్టం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ తో పాటు హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత కాకినాడ శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కోర్ట్ సినిమా తర్వాత శ్రీదేవికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిన్నదాని వయసు ఇంకా టీనేజ్ కావడంతో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి.

ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే

ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమంతో మొదలైంది ఈ సినిమా.. అలాగే ఈ చిన్నదానికి తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది. అలాగే ఒకరు ఇద్దరు తెలుగు యంగ్ హీరోల సినిమాల్లోనూ అవకాశం వచ్చిందని తెలిపింది. లవ్ స్టోరీ కథల్లో నటించాలని నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు ఇప్పుడే అలాంటి సినిమాల్లో నటించలేదు అని తెలిపింది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నేను ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టా.. హీరోయిన్ అవ్వడం కోసమే నేని ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ నా వయసు తగ్గ పాత్రలు చేస్తాను.. యాక్టింగ్ మీద పట్టు వచ్చాక అన్ని రకరాల పాత్రలు చేయాలని ఉంది. మంచి పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలనిఉంది  అంటూ చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక ఈ చిన్నది కోర్ట్ సినిమాలో జాబిల్లి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు తమిళ్ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందో చూడలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..