AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోలు నన్ను రాత్రికి రమ్మని ఫోర్స్ చేశారు.. ఒప్పుకోలేదని ఆఫర్స్ లేకుండా చేశారు

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది మీడియా ముందు ఓపెన్ అయ్యారు. ఇండస్ట్రీలో తమకు ఎదురైనా చేదు అనుభవాలను దైర్యంగా బయట పెట్టారు. అలాగే ఇప్పుడు ఓ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి స్పందించారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

హీరోలు నన్ను రాత్రికి రమ్మని ఫోర్స్ చేశారు.. ఒప్పుకోలేదని ఆఫర్స్ లేకుండా చేశారు
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 17, 2025 | 9:08 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కథకు అవసరమైతే ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు కొందరు హీరోయిన్స్. డీ గ్లామర్ రోల్స్ దగ్గర నుంచి ఎక్స్ స్ట్రీమ్ గ్లామర్ రోల్స్ వరకు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్స్ చాలా మంది బయట క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్న వార్తలు చాలానే విన్నాం. తాజాగా ఓ హీరోయిన్ కూడా అదే సమస్య ఎదుర్కొంది. అంతే కాదు రాజీకి ఒప్పుకోలేదని సినిమా ఆఫర్స్ కూడా లేకుండా పోయాయి అని ఎమోషనల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందాలతో ఇండస్ట్రీని ఊపేసింది. కానీ ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..

ఇది కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఎవరో కనిపెట్టరా.?

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే.. చాలా మంది ఫేవరేట్ హీరోయిన్స్‌లో మల్లికా షెరావత్ ఒకరు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది ఈ చిన్నది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే హాలీవుడ్ లోనూ నటించింది మల్లికా షెరావత్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! జయం సినిమా చిన్నది.. ఎంత మారిపోయింది..!! స్టార్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..

మల్లికా షెరావత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో ఎక్కువగా నిలిచింది. చాలా మంది స్టార్ హీరోలతో మల్లికా షెరావత్ డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మల్లికా షెరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది. గతంలో మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలి అని అడిగేవారు. అయినా నేను ఎందుకు రాత్రి సమయంలో వెళ్ళాలి. సినిమాల్లో బోల్డ్ గా నటించినంత మాత్రానా నేను ఆ హీరోలు చెప్పినట్టు వినాలా..? రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అని అన్నారు మల్లికా షెరావత్. నేను ఆ టైప్ కాదు. నేను తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించానని హీరోల ఆలోచనను నేను ఎప్పుడూ అంగీకరించలేను అంటూ మల్లికా చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..