AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఎవరో కనిపెట్టరా.?

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతుంటారు హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోవడంతో పరాయి బాషల నుంచి కూడా హీరోయిన్స్ మన దగ్గర సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఎవరో కనిపెట్టరా.?
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2025 | 1:05 PM

Share

చాలా మంది హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే ఆమె ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇస్తుంది. ఇంతకూ ఆ అమ్మడిని గుర్తుపట్టారా.? చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హీరోయిన్ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె పేరు మాళవిక కానీ అసలు పేరు శ్వేతా కూనూర్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాళవిక గా పేరు మార్చుకుంది. తెలుగులో శ్రీకాంత్, వడ్డే నవీన్ కలిసి నటించిన చాలా బాగుంది సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. ఈ సినిమాతోనే తెలుగులోకి మాళవిక అడుగుపెట్టింది. అంతకు మందు తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులో దీవించండి, శుభకార్యం,నవ్వుతూ బ్రతకాలిరా,ప్రియా నేస్తమా,అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్

ఆతర్వాత వరుసగా తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ, తమిళ్ లో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది మాళవిక. ఇక ఇప్పుడు ఈ చిన్నది చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాళవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల పరంగా దూరం అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో