AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అప్సరస.. వేల కోట్లకు మహారాణి..! ఈ టాలీవుడ్ విలన్ భార్య.. ఎవరో గుర్తుపట్టారా.?

చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అంతే కాదు రెమ్యునరేషన్ కూడా అండ్ రేంజ్ లో అందుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది భామలు కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. ఈ చిన్నది మన టాలీవుడ్ విలన్ భార్య. ఆమె ఎవరో గుర్తుపెట్టరా.. ?

అందంలో అప్సరస.. వేల కోట్లకు మహారాణి..! ఈ టాలీవుడ్ విలన్ భార్య.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Jul 18, 2025 | 12:42 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ ఉన్నారు. హీరోలకు సరిసమానం గా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అయితే పైన కనిపిస్తున్న భామ సీనియర్ హీరోయిన్. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తోంది. జోరు తగ్గింది.. వయసు పెరిగింది.. కానీ ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే వయ్యారంతో ఆకట్టుకుంటుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? వయసు పెరిగినా కూడా రెమ్యునరేషన్ లో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఒకొక్క సినిమాకు దాదాపు 10కోట్లు అందుకుంటుంది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అందంలో ఆమెను కొట్టేవాళ్లే లేరు. ఇంతకూ ఆమె ఎవరంటే..?

ఇది కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్. కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఈ ఏడాది విడుదలైన కరీనా నటించిన ‘క్రూ’ చిత్రం విజయవంతమైంది. అలాగే ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ చిత్రం కూడా ప్రశంసలు అందుకుంది. కరీనా కపూర్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ‘జబ్ వి మెట్’, ‘కభీ ఖుషీ కభీ గమ్’ వంటి సినిమాలు ఆమె క్రేజ్ ను పెంచేశాయి

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! జయం సినిమా చిన్నది.. ఎంత మారిపోయింది..!! స్టార్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..

కరీనా 21 సెప్టెంబర్ 1980న జన్మించింది. నేడు ఈ అమ్మడి పుట్టున రోజు. కరీనా తండ్రి రణధీర్ కపూర్ సూపర్ స్టార్. ఆమె తల్లి బబిత. కరీనాకు చిన్న వయసులోనే హీరోయిన్ కావాలనే కోరిక ఉండేది. ‘కహో నా ప్యార్ హై’ సినిమా ద్వారా కరీనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ అమ్మడు సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకుంది. కరీనా కపూర్ నికర విలువ 485 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 10-12 కోట్ల రూపాయలు అందుకుంటుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్‌తో రూ.5 కోట్లు అందుకుంటుంది

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..