AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్.. మాటలు రావడంలేదు అంటూ..

ప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ తాజాగా థియేటర్లలో రిలీజ్‌ అవడంతో.. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు ఊగిపోతున్నారు.

RRR Movie Trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్.. మాటలు రావడంలేదు అంటూ..
Rajeev Rayala
|

Updated on: Dec 09, 2021 | 5:10 PM

Share

RRR Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తాజాగా థియేటర్లలో రిలీజ్‌ అవడంతో.. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు ఊగిపోతున్నారు. థియేటర్లను జాతర అడ్డాలుగా మార్చారు. చెర్రీ, ఎన్టీఆర్‌ కటౌట్‌ల ముందు కొబ్బరి కాయలు కొడుతూ హారతులు పడుతూ.. హంగామా చేశారు. డప్పు చప్పుల్లతో… టపాసుల మోతతో.. థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని.. ఎప్పుడెప్పుడు చూడాలా..అనే వెయిటింగ్ విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్‌ అయిన ట్రైలర్ య్యూట్యూబ్‌ కుంభస్థలాన్నే కొట్టేస్తోంది. రికార్డు లెవల్‌ వ్యూస్‌తో… ఈ వీడియో ప్లాట్‌ ఫాంను రఫ్పాడిస్తోంది. ఇక అంచనాలకు మించి ఈ ట్రైలర్ ఉండటంతో అందరు ఈ ట్రైలర్ పై ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాతారలు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను పొగడకుండా ఉండలేక పోతున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత తమ ఎగ్జైట్మెంట్ ను సోషల్  మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు సినిమా తారలు.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “ట్రైలర్ చూస్తే గర్వంగా ఉంది. నెక్స్ట్ లెవల్ సినిమా ఇది ఆర్ఆర్ఆర్ ” అని రాసుకొచ్చాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా.. ”ఇది భగవంతుని పని అని నేను ఖచ్చితంగా నమ్ముతాను” , ప్రశాంత్ వర్మ” నా గూస్ బంప్స్ కి గూస్బంప్స్ వచ్చాయి!”, హరీష్ శంకర్..”ఈ అనుభూతిని వ్యక్తపరచడానికి నాకు పదాలు లేవు.. ‘గూస్ బంప్స్’ ‘అడ్రినలిన్ రష్’.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసిన తర్వాత మానసిక స్థితిని వర్ణించడానికి సరిపోదు” అని రాసుకొచ్చారు. ఇక కరణ్ జోహార్ స్పందిస్తూ.. ”రాజమౌళి సార్!!! ఈ ఎపిక్ ట్రైలర్ మీ బ్రిలియన్స్ – మాగ్నిట్యూడ్ ని చూసి ఆశ్చర్యపోయారు! వావ్!!! ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అజయ్ దేవ్ గణ్ – ఆలియా భట్ తోపాటు ఈ అత్యంత భారీ చిత్రం మొత్తం తారాగణం మరియు సిబ్బందికి అభినందనలు’ అని కరణ్ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ariyana Glory: అదిరిన అరియానా లేటెస్ట్ పిక్స్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. మరో ప్రాజెక్ట్‏కు చిరు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..

Upasana: జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. చెల్లెలు పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. రాయల్ ‏లుక్‏లో చరణ్..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...