AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana: జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. చెల్లెలు పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. రాయల్ ‏లుక్‏లో చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె చెల్లెలు ఉనుష్పా వేడుకలు ఎంతో ఘనంగా

Upasana: జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. చెల్లెలు పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. రాయల్ ‏లుక్‏లో చరణ్..
Ram Charan Upasana
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2021 | 8:04 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె చెల్లెలు ఉనుష్పా వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమైన రోజు నుంచి ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ఉపాసన. తాజాగా తన సోదరి అనుష్పా పెళ్లి జరిగిందంటూ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. తన చెల్లెలు పెళ్లి ఫోటోలను షేర్ చేసుకుంది ఉపాసన.

తన సోదరి అనుష్పాల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్‏మెంట్ నుంచి పెళ్లి వరకు ప్రతి చిన్న సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయింది ఉపాసన. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ నెట్టింట్లో షేర్ చేసుకుంటున్నారు ఉపాసన. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలు పెళ్లి జరిగడంతో ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపింది ఉపాసన. తన చెల్లెలు పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇది తన జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. సో మచ్ గ్రాటిట్యూడ్ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది ఉపాసన. అలాగే తన చెల్లెలు పెళ్లికి అందరూ అందించిన విషెస్, ప్రేమకు థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యింది ఉపాసన. అయితే ఉపాసన షేర్ చేసిన ఫోటోలలో రామ్ చరణ్ రాయల్ లుక్‏లో అదిరిపోయాడు.

Also Read: Bigg Boss 5 Telugu: సిరిని కంటిచూపుతోనే కంట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ?.. ఫైర్ అవుతూనే ఆమె తల్లిని కూడా..

Simbu: మెగా ప్రొడ్యూసర్‌ చేతికి మరో హిట్ సినిమా రీమేక్ హక్కులు !.. మెగా హీరోలతోనే తెరకెక్కించే ఛాన్స్‌!

Samantha: చిత్రీకరణ పూర్తి చేసుకున్న సామ్‌ స్పెషల్‌ సాంగ్‌.. విడుదల తేదీని ప్రకటించిన పుష్ప టీం.. రిలీజ్‌ ఎప్పుడంటే..

టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!