Samantha: చిత్రీకరణ పూర్తి చేసుకున్న సామ్‌ స్పెషల్‌ సాంగ్‌.. విడుదల తేదీని ప్రకటించిన పుష్ప టీం.. రిలీజ్‌ ఎప్పుడంటే..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్- క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం ' పుష్ప'. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.మలయాళ

Samantha: చిత్రీకరణ పూర్తి చేసుకున్న సామ్‌ స్పెషల్‌ సాంగ్‌.. విడుదల తేదీని ప్రకటించిన పుష్ప టీం.. రిలీజ్‌ ఎప్పుడంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2021 | 10:03 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్- క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం ‘ పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.మలయాళ నటుడు ఫాహిద్‌ ఫాజిల్‌, అనసూయ, అజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ప్రారంభమైన ఈ సాంగ్‌ చిత్రీకరణ అప్పుడే పూర్తైందట. ఈ నేపథ్యంలో సామ్‌ స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 10న ఈ సాంగ్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో లంగా జాకెట్‌ ధరించి, మాస్‌ లుక్‌తో కనిపిస్తున్న సమంత ఫోటోను విడుదల చేసిన పుష్ప టీం తాజాగా మరొక కొత్త లుక్‌ను రిలీజ్‌ చేసింది. ‘చలికాలంలో హీట్‌ పెంచే పాట ఇది.. సిజలింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ ఈ సందర్భంగా ట్వీట్‌ చేసింది చిత్రబృందం.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాక్‌స్టార్‌ బాణీలకు సామ్‌ ఇరగదీసే స్టెప్పులేసిందని సమాచారం. కాగా ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్పెషల్‌ సాంగ్స్ చేయని సామ్‌ బన్నీ, సుకుమార్‌ కోసం ఈ పాటకు సై అంది. ఈ నేపథ్యంలో సమంత పాటకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా కేవలం ఐదు రోజుల్లోనే పూర్తయిన ఈ సాంగ్‌ షూట్‌ కోసం సమంత భారీగా రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. కాగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్‌ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల మందుకు రానుంది.

Also Read:

Lobo: మెగాస్టార్‌ చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకున్న లోబో!.. ఏ సినిమాలో అంటే..

Shraddha Kapoor: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సాహో బ్యూటీ!.. హింట్‌ ఇచ్చిన ప్రముఖ నటి..

RRR movie Trailer: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. బందోబస్త్‌ కావాలంటోన్న థియేటర్ల ఓనర్లు..

గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..