Simbu: మెగా ప్రొడ్యూసర్‌ చేతికి మరో హిట్ సినిమా రీమేక్ హక్కులు !.. మెగా హీరోలతోనే తెరకెక్కించే ఛాన్స్‌!

కోలీవుడ్ స్టార్‌ శింబు నటించిన తాజా చిత్రం 'మానాడు'. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు

Simbu:  మెగా ప్రొడ్యూసర్‌ చేతికి మరో హిట్ సినిమా రీమేక్ హక్కులు  !.. మెగా హీరోలతోనే తెరకెక్కించే ఛాన్స్‌!
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2021 | 10:29 PM

కోలీవుడ్ స్టార్‌ శింబు నటించిన తాజా చిత్రం ‘మానాడు’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌. జే. సూర్య విలన్‌గా ఆకట్టుకున్నాడు. ‘టైమ్‌ లూప్‌’ అనే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల కోలీవుడ్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న శింబుకు ఈ సినిమా మంచి బ్యాకప్‌ మూవీగా నిలిచింది. కాగా ఈ సినిమాను తెలుగులో ‘ది లూప్‌’ పేరుతో విడుదల చేయాలనుకున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కాగా ఇప్పుడీ సినిమాను గీతా ఆర్ట్స్‌ తెలుగులో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతోందట. ఈమేరకు అల్లు అరవింద్‌ తెలుగు రీమేక్‌ హక్కులు దక్కించుకున్నారని సమాచారం. సాయి ధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌ లేదా శిరీష్‌తో ఈ ‘మానాడు’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ కు సంబంధించిన కీలక ప్రకటన రాబోతుందట.

కాగా ఇటీవల ‘నాయాట్టు’ అనే మలయాళ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్‌ను కూడా అల్లు అరవింద్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం పలు కథలు వింటున్నారు. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉండగానే వాటి రైట్స్ తీసుకుని ‘ఆహా’ లో స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నాడు.

Also read:

Samantha: చిత్రీకరణ పూర్తి చేసుకున్న సామ్‌ స్పెషల్‌ సాంగ్‌.. విడుదల తేదీని ప్రకటించిన పుష్ప టీం.. రిలీజ్‌ ఎప్పుడంటే..

Lobo: మెగాస్టార్‌ చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకున్న లోబో!.. ఏ సినిమాలో అంటే..

Shraddha Kapoor: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సాహో బ్యూటీ!.. హింట్‌ ఇచ్చిన ప్రముఖ నటి..

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..