AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. మరో ప్రాజెక్ట్‏కు చిరు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఒక సినిమా

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. మరో ప్రాజెక్ట్‏కు చిరు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2021 | 8:53 AM

Share

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఒక సినిమా పట్టాలపై ఉండగానే.. మరో చిత్రానికి ఓకే చెప్పేస్తున్నారు చిరు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేశాడు చిరు. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలో నటించగా.. కాజల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే భోళా శంకర్ సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక్క డిసెంబర్ నెలలోనే చిరు నటిస్తోన్న నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో చిరు ఓ సినిమా చేయబోతున్నారట. ఇటీవలే నితిన్ ప్రధాన పాత్రలో నటించిన భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు వెంకీ కుడుముల. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్నారని టాక్. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ సినిమాలో కీలక పాత్రలో వరుణ్ తేజ్ నటించనున్నాడని.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.

Also Read: Upasana: జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. చెల్లెలు పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన ఉపాసన.. రాయల్ ‏లుక్‏లో చరణ్..

Bigg Boss 5 Telugu: సిరిని కంటిచూపుతోనే కంట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ?.. ఫైర్ అవుతూనే ఆమె తల్లిని కూడా..

Samantha: చిత్రీకరణ పూర్తి చేసుకున్న సామ్‌ స్పెషల్‌ సాంగ్‌.. విడుదల తేదీని ప్రకటించిన పుష్ప టీం.. రిలీజ్‌ ఎప్పుడంటే..

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ