సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్ !! వీడియో
అందం, అభినయంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది దిశా పటానీ. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తుంది.
అందం, అభినయంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది దిశా పటానీ. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ట్రోలర్స్‌కు మంచి ఫీడ్‌గా మారింది. అందం పెంచుకునే క్రమంలో వారందరికి దొరికేసింది. సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా మంది హీరోహీరోయిన్లు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తమ ముఖాలను ప్లాస్టి్క్ సర్జరీ చేయించుకుని మరింత అందంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సర్జరీ కొందరికి సక్సెస్ కాగా.. మరికొందరికి వికటించిన సందర్భాలు చాలానే చూశాం.
మరిన్ని ఇక్కడ చూడండి:
ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో
Malala Yousafzai: డిగ్రీ పూర్తి చేసిన నోబెల్ గ్రహీత !! ఫోటోలు వైరల్
శీతాకాలంలో ఇది రాసుకోండి !! ఎలాంటి క్రీములైనా దీనిముందు బలాదూర్ !! వీడియో
Viral Video: అక్కడ అట్టహాసంగా కోతుల పండగ !! వేరీ వేరీ స్పెషల్ !! వీడియో
అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో