అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో
విశాఖలో గంజాయి స్మగ్లింగ్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ద్వారా గంజాయి విక్రయిస్తోన్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు.
విశాఖలో గంజాయి స్మగ్లింగ్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ద్వారా గంజాయి విక్రయిస్తోన్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. సూపర్ న్యాచురల్ స్టీరియా లీవ్స్ పేరుతో అమెజాన్‌లో కొంతమంది నిందితులు గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా పోలీసులు సూరజ్ అలియాస్ కల్లూ పావవియా, పింటూ అలియాస్ బిజేంద్ర సింగ్ తోమర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు..వారి వద్ద నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు ఒక కోటి పది లక్షలకు పైగానే ఉంటుందని చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో
జిమ్‌లో పిల్లి వర్క్ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో
Viral Video: రాయి అనుకొని మొసలిపై చేయివేసి సెల్ఫీ !! ఇంతలో ?? వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

