Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో
సాధారణంగా పెంపుడు జంతువులు, పక్షులకు వాటి యజమానులు స్నానం చేయిస్తారు. కానీ ఇక్కడొక పక్షి తనకు తానుగా స్నానం చేస్తుంది.
సాధారణంగా పెంపుడు జంతువులు, పక్షులకు వాటి యజమానులు స్నానం చేయిస్తారు. కానీ ఇక్కడొక పక్షి తనకు తానుగా స్నానం చేస్తుంది. ఎంత ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తుందంటే ఒక ట్యాప్‌కింద స్నానం చేస్తూ… షవర్ బాత్ చేస్తున్నట్లుగా ఎంజాయ్ చేస్తుంది. ఆ పక్షి స్నానం చేస్తున్న విధానం చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అంత పద్ధతిగా.. ఎంతో చక్కగా స్నానం చేస్తున్న ఆపక్షిని చూసి యజమాని కూడా అలా ఫిదా అయిపోయాడు. అది స్నానం చేస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. వాస్తవానికి పక్షులు వాటికి బాగా దాహం వేసినప్పుడో లేదా వేసవి కాలంలో వేడి తట్టుకోలేకో కాసేపు నదుల వద్ద మునకలు వేస్తుంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
జిమ్‌లో పిల్లి వర్క్ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో
Viral Video: రాయి అనుకొని మొసలిపై చేయివేసి సెల్ఫీ !! ఇంతలో ?? వీడియో