జిమ్‌లో పిల్లి వర్క్ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో
ఫిట్‌గా ఉండటం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్క్ అవుట్లు, ఎక్సర్ సైజ్‌లు చూస్తూ ఉంటాం. అయితే మంచి శరీరాకృతి రావాలని జిమ్‌లో పుష్ అప్‌లు చేస్తాం.
ఫిట్‌గా ఉండటం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్క్ అవుట్లు, ఎక్సర్ సైజ్‌లు చూస్తూ ఉంటాం. అయితే మంచి శరీరాకృతి రావాలని జిమ్‌లో పుష్ అప్‌లు చేస్తాం. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు.. ఇప్పుడు జంతువులు కూడా వర్క్ అవుట్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. తాజాగా ఓ పిల్లి జిమ్‌లోని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో ఓ పిల్లి అచ్చం మనుషులు చేసినట్లే పుష్ అప్‌లు చేసింది. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. క్యాట్ డూయింగ్ పుష్-అప్స్ అని కామెంట్ జతచేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: రాయి అనుకొని మొసలిపై చేయివేసి సెల్ఫీ !! ఇంతలో ?? వీడియో
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

