Viral Video: అక్కడ అట్టహాసంగా కోతుల పండగ !! వేరీ వేరీ స్పెషల్ !! వీడియో
ప్రపంచంలో ఎన్నో వింతలు, వింత వింత ఆచార, సాంప్రదాయాలు ఉంటాయి..ఆయా దేశాల్లో ప్రత్యేకమైన పూజలు, పండగలు నిర్వహిస్తుంటారు..
ప్రపంచంలో ఎన్నో వింతలు, వింత వింత ఆచార, సాంప్రదాయాలు ఉంటాయి..ఆయా దేశాల్లో ప్రత్యేకమైన పూజలు, పండగలు నిర్వహిస్తుంటారు..అయితే, థాయిలాండ్ లోని ఓ ప్రాంతంలో మాత్రం విచిత్రంగా కోతుల పండుగను ఘనంగా నిర్వహిస్తారు..కోతుల పండగ నేపథ్యంలో గుంపులు గుంపులుగా వేలాది సంఖ్యలో చేరిన వానరాలకు కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తారు స్థానిక ప్రజలు..ఈ పండుగను చూసేందుకు వేలాది మంది సందర్శకులు కూడా అక్కడికి చేరుకుంటారు. థాయిలాండ్‌లోని లోప్ బురి ప్రాంతంలో ఈ మంకీ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ పండుగ ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో జరుపుకుంటారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఈ కోతుల పండుగ నిర్వహించలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో
Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో
జిమ్‌లో పిల్లి వర్క్ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో
Viral Video: రాయి అనుకొని మొసలిపై చేయివేసి సెల్ఫీ !! ఇంతలో ?? వీడియో