ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో

ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో

Phani CH

|

Updated on: Dec 09, 2021 | 8:07 AM

ఇప్పడు మీకొక వింత గ్రామం గురించి చెప్పబోతున్నాం. అది భూమి పైన కాదు భూగర్భంలో ఉంటుంది. అయితే భూ గర్భంలో ఓ గ్రామం ఉందన్న సంగతి 1969 వరకు ప్రపంచానికి తెలియదు.

ఇప్పడు మీకొక వింత గ్రామం గురించి చెప్పబోతున్నాం. అది భూమి పైన కాదు భూగర్భంలో ఉంటుంది. అయితే భూ గర్భంలో ఓ గ్రామం ఉందన్న సంగతి 1969 వరకు ప్రపంచానికి తెలియదు. 1969లో వచ్చిన వరదల కారణంగా భూగర్భంలో నిర్మించిన ఇళ్లు జలమయమయిపోయాయి. అప్పడే ఇక్కడొక గ్రామం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇక్కడి నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. ఆ తర్వాత అక్కడ నీటిని తొలగించడంతో తిరిగి వారు అదే ఇళ్లలో నివసించేందుకు వెళ్లిపోయారు. మత్మత అనే ఈ గ్రామం ట్యునీషియా దక్షిణ భాగంలో ఉంది. భూమి కింద లోతైన గుహలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి చాలా దూరంగా ఉన్నాయి. ఈ గ్రామం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Malala Yousafzai: డిగ్రీ పూర్తి చేసిన నోబెల్‌ గ్రహీత !! ఫోటోలు వైరల్‌

శీతాకాలంలో ఇది రాసుకోండి !! ఎలాంటి క్రీములైనా దీనిముందు బలాదూర్‌ !! వీడియో

Viral Video: అక్కడ అట్టహాసంగా కోతుల పండగ !! వేరీ వేరీ స్పెషల్‌ !! వీడియో

అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో

Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో