Malala Yousafzai: డిగ్రీ పూర్తి చేసిన నోబెల్ గ్రహీత !! ఫోటోలు వైరల్
పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఎట్టకేలకు తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఎట్టకేలకు తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. పాకిస్తాన్‌లో బాలికల విద్య కోసం తాలిబన్లకు వ్యతిరేకంగా మలాలా పోరాటం చేసిన విషయం తెలిసిందే. కాగా 24 ఏళ్ల మలాలా 9ఏళ్ల తర్వాత ఇప్పుడు తన డిగ్రీ చదువును పూర్తి చేసుకున్న మలాలా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. నవంబరు 26న జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన దుస్తుల్లో మలాలా.. తన తల్లిదండ్రులు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
శీతాకాలంలో ఇది రాసుకోండి !! ఎలాంటి క్రీములైనా దీనిముందు బలాదూర్ !! వీడియో
Viral Video: అక్కడ అట్టహాసంగా కోతుల పండగ !! వేరీ వేరీ స్పెషల్ !! వీడియో
అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో
Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో
జిమ్‌లో పిల్లి వర్క్ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

