శీతాకాలంలో ఇది రాసుకోండి !! ఎలాంటి క్రీములైనా దీనిముందు బలాదూర్ !! వీడియో
చలి కాలం వచ్చిందంటే చర్మ సమస్యలు మొదలవుతాయి. చర్మం పొడిబారడం, బిగుసుకుపోవడం, పగలడం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.
చలి కాలం వచ్చిందంటే చర్మ సమస్యలు మొదలవుతాయి. చర్మం పొడిబారడం, బిగుసుకుపోవడం, పగలడం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. దాంతో రకరకాల క్రీములు అప్లై చేస్తుంటాం. అయినా వాటి ప్రభావం కొంత సమయం వరకే ఉంటాయి. కానీ అద్భుతమైన సహజమైన నైట్ క్రీమ్ ఒకటుందన్న సంగతి మీకు తెలుసా.. ఇది ఏ బ్రాండెడ్ కంపెనీకి చెందినది కాదు. ఖరీదైన ఉత్పత్తి కూడా కాదు. అది కొబ్బరి నూనె అని తెలిస్తే షాక్ అవుతారు. చర్మం ఆరోగ్యంగా, లోపల నుంచి మెరుస్తూ ఉండటానికి అవసరమైన అన్ని గుణాలను కొబ్బరి నూనె కలిగి ఉంది. కృత్రిమ యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, ఉత్పత్తులు మన చర్మాన్ని బానిసలుగా చేస్తాయి వృద్ధాప్య వేగాన్ని పెంచుతాయి. ఈ యాంటీ ఏజింగ్ క్రీములను ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా వాడితే చర్మం పాలిపోయి బలహీనంగా కనిపిస్తుంది. కాబట్టి కృత్రిమ క్రీములకు బదులు వీలైనంత వరకు సహజమైన వస్తువులనే వాడటం మంచిది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అక్కడ అట్టహాసంగా కోతుల పండగ !! వేరీ వేరీ స్పెషల్ !! వీడియో
అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో
Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో
జిమ్‌లో పిల్లి వర్క్ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో
Viral Video: రాయి అనుకొని మొసలిపై చేయివేసి సెల్ఫీ !! ఇంతలో ?? వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

