Tollywood: ఓర్నీ.! బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు ఇంతలా మారిపోయింది.. గుర్తుపట్టారా.?
టాలీవుడ్ నటీమణుల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. బర్త్ డే వచ్చినా.. లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసినా.. తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మీకోసం ఓ నటి ఓల్డ్ పిక్ తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటోలోని..
అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు క్యూట్‌గా.. ఇన్‌స్టాలో కొత్త ట్రెండ్ తెగ చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ తాము అభిమానించే హీరోయిన్ల ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. అప్పుడలా.. ఇప్పుడలా.. ఉన్నారంటూ నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇక ఆ ఫోటోలకు విపరీతమైన లైకులు, కామెంట్స్ వచ్చిపడుతున్నాయ్. అలాగే టాలీవుడ్ నటీమణుల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. బర్త్ డే వచ్చినా.. లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసినా.. తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మీకోసం ఓ నటి ఓల్డ్ పిక్ తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటోలోని టీనేజ్ అమ్మాయిని గుర్తుపట్టారా.? తను ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఎవరీమె అని అనుకుంటున్నారా.? నిజంగా గుర్తుపట్టడం కొంచెం కష్టమే.! కానీ క్షుణ్ణంగా పరిశీలించండి.. ఈమె ఓ దర్శకుడి కుమార్తె. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అంతలా మారిపోయింది మరీ.. జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. తన ఫిజిక్‌ను సైజ్ జీరో చేసుకుని.. సన్నజాజి తీగలా మారిపోయింది.
ఒకవేళ మీరు కనిపెడితే ఓకే గానీ.. లేదంటే ఆమె ఎవరో మేమే చెప్పేస్తాం లెండి. తను మరెవరో కాదు కళ్యాణి ప్రియదర్శిన్. దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి గారాలపట్టి ఈ అందాల ముద్దుగుమ్మ. అయ్యగారు అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిత్రాలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ.. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు. కానీ తమిళ, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె తమిళంలో జీని అనే చిత్రంలో.. అలాగే మలయాళంలో ఒడుం కుతిర చదుం, కుతిర అనే రెండు సినిమాల్లో చేస్తోంది. కాగా, ఈమె ఫాదర్ ప్రియదర్శన్ 90వ దశకంలో టాప్ డైరెక్టర్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పలు చిత్రాలను డైరక్ట్ చేశారు.
View this post on Instagram
ఇది చదవండి: చిన్నప్పుడేమో స్వీటు.. ఇప్పుడేమో యమా హాటు.. ఈ వయ్యారిని గుర్తుపట్టగలరా.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..