AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Tree Oil: ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..

టీ ట్రీ ఆయిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆయిల్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిచెన్‌ హ్యాక్‌గా చక్కగా ఉపయోగ పడుతుంది. కానీ ఈ ఆయిల్‌తో అనేక అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఈ ఆయిల్‌ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి..

Chinni Enni
|

Updated on: Jan 05, 2025 | 5:26 PM

Share
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న పేర్లలో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. ఎసెన్సియల్ ఆయిల్స్‌లో ఇది కూడా ఒకటి. టీ ట్రీ ఆయిల్‌ని ఇంటి చిట్కాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ఆయిల్‌ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు.

1 / 5
టీ ట్రీ ఆయిల్‌ని నేచరల్ హ్యాండ్ శానిటైజర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని నుంచి మంచి సువాసన కూడా వస్తుంది. అంతే కాకుండా ఇందులో అనేక యాంటీ బ్యాక్టీరియల్ గునాలు ఉన్నాయి. న్యుమోనియా, హెచ్.ఇన్‌ఫ్లూయెంజా, ఇతర వైరస్‌లను కూడా నాశనం చేయగలదు.

2 / 5
ఈ ఆయిల్‌ని స్ప్రే బాటిల్‌లో వేసి ఇంట్లోని మూలల్లో స్ప్రే చేస్తే దోమలు, ఈగలు, పురుగులు వంటివి ఇంట్లోకి రావు. అలాగే కాలిన గాయాలు, పుండ్లు వంటి వాటిని తగ్గించడంలో కూడా ఈ ఆయిల్ చక్కగా పని చేస్తుంది.

3 / 5
పింపుల్స్‌తో బాధ పడేవారు టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించుకోవచ్చు. పింపుల్స్‌పై కాటన్ సహాయంతో టీ ట్రీ ఆయిల్ అద్దాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ సమస్య త్వరగా కంట్రోల్ అవుతుంది. ఈ ఆయిల్‌ని మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు.

4 / 5
నోట్లోని క్రిములు, బ్యాక్టీరియాను దూరం చేయడంలో ఈ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. అంతే కాకుండా దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. తలకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

నోట్లోని క్రిములు, బ్యాక్టీరియాను దూరం చేయడంలో ఈ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. అంతే కాకుండా దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. తలకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్