Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల్లో ఎంత కష్టపడి ఇష్టపడి నటిస్తారో..  బయట అంతే కష్టపడి ఇష్టపడి నటించలేక పోతున్నారు సినిమా తారలు. దాంతో రిలేషన్ షిప్స్‌ను బ్రేక్‌ చేస్తుంటారు. 

Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Aamir Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 14, 2022 | 6:24 PM

Aamir Khan : సినిమాల్లో ఎంత కష్టపడి ఇష్టపడి నటిస్తారో..  బయట అంతే కష్టపడి ఇష్టపడి నటించలేక పోతున్నారు సినిమా తారలు. దాంతో రిలేషన్ షిప్స్‌ను బ్రేక్‌ చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది సినీ స్టార్స్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ఆ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్  తన భార్యతో విడిపోతున్నట్టు ఏ మధ్య ప్రకటించి అందరిని షాక్ కు గురిచేశారు. ఇష్టపూర్వకంగానే ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అమీర్ ఆయన సతీమణి కిరణ్ కలిసి ఈ ప్రకటన విడుదల చెయ్యడం విశేషం. బాలీవుడ్ లో ప్రస్తుతం అమీర్ ఖాన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. 1986న ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో నటించిన నటి రీనా దత్తాను ఆయన వివాహం చేసుకున్నారు . వారికి ఒక కుమారుడు జునైద్, కుమార్తె ఇరా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబరు 2002న ఇద్దరూ విడాకులు తీసుకున్నారు . ఇప్పుడు రెండో భార్య అయిన కిరణ్ తో కూడా ఆయన విడిపోయారు.

తాజాగా విడాకుల పై అమీర్ నోరువిప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తమ విడాకుల గురించి జ‌నాలు అర్థం చేసుకోవడం చాలా కష్టమ‌ని అన్నారు. అయితే  విడాకులు తీసుకున్న తర్వాత ఏ జంట‌ ఒకరిని మరొకరు పట్టించుకోరు.. వారిద్ద‌రి మ‌ధ్య కోపం ఉంటుంది..కానీ, తాము మాత్రం అలా కాద‌ని, తాము వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నామ‌ని చెప్పుకొచ్చారు అమీర్. విడిపోయిన తర్వాత కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నామ‌ని తెలిపారు. అలాగే రీనా, కిరణ్, సత్యజీత్ భత్కల్ కలిసి పానీ ఫౌండేషన్‌ను స్థాపించామ‌ని అన్నారు. ఆ సంస్థకి సంబంధించిన ప్రాజెక్ట్‌లకి కలిసి పని చేస్తుంటాం.. నా మాజీ భార్యలతో మంచి బంధమే ఉండడం నా అదృష్టం అని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

పార్శల్‌లో డెడీ బాడీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పోలీసులు

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో