Thalapathy Vijay: దళపతితో తలపడనున్న ఆ స్టార్ నటుడు.. విజయ్ ఆఖరి సినిమాలో విలన్‌గా ఎవరంటే?

దళపతి విజయ్ నటించిన ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సెప్టెంబర్ 05న గ్రాండ్ గా విడుదలైంది. తమిళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోన్న ఈ సినిమా తెలుగు, తదితర భాషల్లో మాత్రం మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. అయినప్పటికీ ది గోట్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టుతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు రూ. 400 కోట్లకు చేరువలో ఉన్నాయని సమాచారం.

Thalapathy Vijay: దళపతితో తలపడనున్న ఆ స్టార్ నటుడు.. విజయ్ ఆఖరి సినిమాలో విలన్‌గా ఎవరంటే?
Thalapathy Vijay
Follow us

|

Updated on: Sep 16, 2024 | 8:59 AM

దళపతి విజయ్ నటించిన ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సెప్టెంబర్ 05న గ్రాండ్ గా విడుదలైంది. తమిళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోన్న ఈ సినిమా తెలుగు, తదితర భాషల్లో మాత్రం మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. అయినప్పటికీ ది గోట్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టుతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు రూ. 400 కోట్లకు చేరువలో ఉన్నాయని సమాచారం. కాగా దీని తర్వాత దళపతి విజయ్ చివరి సినిమా కూడా అనౌన్స్ చేశాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి పవర్ ఫుల్ విలన్ ను దింపనున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు యానిమల్ సినిమాతో స్టార్ విలన్ గా మారిపోయిన బాబీ డియోల్. 90వ దశకంలో అగ్రనటుడిగా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు బాబీ డియోల్. కానీ ఆతర్వాత అతని సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో సినిమా అవకాశాలను కూడా కోల్పోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ విలన్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు బాబీ. హీరోగా కంటే విలన్‌గానే ఎక్కువ విజయాలు అందుకుంటున్నాడు. యానిమల్ సినిమా తర్వాత కూడా విలన్ గా బాబీకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆఖరి సినిమాలోనూ అతను పవర్ ఫుల్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా విజయ్ నటించిన ‘లియో’లో సంజయ్ దత్ విలన్‌గా నటించాడు. ఇప్పుడు విజయ్ చివరి సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నాడు. బాబీ డియోల్‌కి ఇది మొదటి తమిళ సినిమా కాదు. అతను ఇప్పటికే సూర్యతో కలిసి ‘కనగువ’లో విలన్‌గా నటించాడు. ఇప్పుడు విజయ్ చివరి సినిమా బాబీ డియోల్ కు రెండో తమిళ సినిమా అవుతుంది. కాగా బాబీ డియోల్ తెలుగులోనూ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించనున్నాడు. ఇవి కాకుండా బాబీ హిందీలో ‘ఆల్ఫా’, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించే కొత్త చిత్రంలో నటించనున్నారు. రానున్న కాలంలో బాబీకి మరిన్ని సౌత్ ఇండియన్ సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

 విజయ్ ఆఖరి సినిమా అనౌన్స్ మెంట్..

ఎన్నికలకు ముందు రిలీజయ్యేలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దళపతి విజయ్ చివరి సినిమాలో విలన్‌గా ఆ స్టార్ నటుడు

ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..

ఇంట్లోని ఈ వస్తువులతోనే రింగ్ వార్మ్ కు చెక్ పెట్టిండి ఇలా..

నామరూపాల్లేకుండా పోయిన గాజా నగరాలు.. శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు.

బైక్‌ను ఢీకొట్టి 150 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రావెల్స్‌ బస్సు!

ఓలాపై యువతి వినూత్న నిరసన.. స్పందించిన సంస్థ ఏం చేసిందటే

అస్సాం నటి భారీ స్కాం. రూ.2వేల కోట్ల స్కామ్‌ లో ఆమె భ‌ర్త అరెస్ట్

ఆస్ట్రేలియాలో ఈ 3 తప్పులు చేస్తే.. టీమిండియాకు కన్నీళ్లే

ఈచిన్నారిని గుర్తు పట్టారా? 40ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న హీరోయిన్

‘రాజావారు రాణిగారు’లో నటించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా...?
‘రాజావారు రాణిగారు’లో నటించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా...?
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..
నామరూపాల్లేకుండా పోయిన గాజా నగరాలు.. శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు.
నామరూపాల్లేకుండా పోయిన గాజా నగరాలు.. శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు.
అస్సాం నటి భారీ స్కాం. రూ.2వేల కోట్ల స్కామ్‌ లో ఆమె భ‌ర్త అరెస్ట్
అస్సాం నటి భారీ స్కాం. రూ.2వేల కోట్ల స్కామ్‌ లో ఆమె భ‌ర్త అరెస్ట్
ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్.?

40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..

ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..

రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..

అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో

ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!