Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? 40 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న హీరోయిన్.. ఇప్పటికీ తరగని అందం

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె తెలుగు స్టార్ నటి. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్ తదితర స్టార్స్ తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? 40 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న హీరోయిన్.. ఇప్పటికీ తరగని అందం
Tollywood Actress Childhood Photo
Follow us

|

Updated on: Sep 16, 2024 | 8:28 AM

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె తెలుగు స్టార్ నటి. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్ తదితర స్టార్స్ తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. అందం, అభినయంతో అప్పట్లో సినీ ప్రియులను కట్టి పడేసిన ఈ అందాల తార పెళ్లయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, స్పెషల్ రోల్స్ తోనూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆమెది ఇండస్ట్రీలో సుమారు 40 ఏళ్ల ప్రస్థానం. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకలను ఎంటర్ టైన్ చేస్తోన్న ఈ క్యూటీ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ మీనా. సోమవారం (సెప్టెంబర్ 16) ఆమె పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మీనాకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే ఈ అందాల తారకు సంబంధించిన చిన్ననాటి, అరుదైన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. పై ఫొటో అందులోదే.

సినిమాల సంగతి పక్కన పెడతే.. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం జరిగింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన పోలీసోడు (తమిళ్ లో తేరీ) సినిమాతో నైనికా కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. కాగా కోవిడ్ సమయంలో మీనా సాగర్ కన్నుమూశారు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా సమయమే పట్టింది.

ఇవి కూడా చదవండి

నటి మీనా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు కొన్ని టీవీ షోల్లో సందడి చేస్తోంది మీనా. ఈ ఏడాది మలయాళలంలో ఆనందపురం డైరీస్ అనే సినిమాలో నటించింది మీనా. ప్రస్తుతం రౌడీ బేబీ అనే తమిళ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

మంచు కొండల్లో పుష్ప 2 హుక్ స్టెప్ వేస్తోన్న మీనా.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'గుప్పెడంత మనసు' సీరియల్ ఆగిపోవడానికి కారణం ఇదే.. రిషి..
'గుప్పెడంత మనసు' సీరియల్ ఆగిపోవడానికి కారణం ఇదే.. రిషి..
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ సాహసం..అడవిలో నడుస్తూ
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ సాహసం..అడవిలో నడుస్తూ
తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టం: సినీ నటుడు సుమన్
తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టం: సినీ నటుడు సుమన్
యూపీఐ కస్టమర్‌లకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 31 నుండి కొత్త సదుపాయం
యూపీఐ కస్టమర్‌లకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 31 నుండి కొత్త సదుపాయం
సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..?
సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..?
టెక్నీషియన్‌తో పనిలేదు.. మీ ఏసీ మీరే శుభ్రం చేసుకోవచ్చు..
టెక్నీషియన్‌తో పనిలేదు.. మీ ఏసీ మీరే శుభ్రం చేసుకోవచ్చు..
రూ.10ల జిలేబీ కోసం పొట్టు పొట్టున కొట్టుకున్నారు.. వీడియో వైరల్
రూ.10ల జిలేబీ కోసం పొట్టు పొట్టున కొట్టుకున్నారు.. వీడియో వైరల్
జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన..
జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన..
ప్రమోషన్‌ హడావుడిలో దేవర సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ శివ.. షాకైన
ప్రమోషన్‌ హడావుడిలో దేవర సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ శివ.. షాకైన
మోటో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే.
మోటో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే.
హాలీవుడ్​ లో 'దేవర' ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?
హాలీవుడ్​ లో 'దేవర' ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?
కరోనా తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా..!
కరోనా తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా..!
మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!
మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!
రేప్ చెయ్యడానికొచ్చిన డాక్టర్‌.. ప్రైవేట్ పార్టులను కోసేసిన నర్స్
రేప్ చెయ్యడానికొచ్చిన డాక్టర్‌.. ప్రైవేట్ పార్టులను కోసేసిన నర్స్
కూలీకి కోటిన్నర వజ్రం దొరికింది.రాత్రికిరాత్రే జీవితం మారిపోయింది
కూలీకి కోటిన్నర వజ్రం దొరికింది.రాత్రికిరాత్రే జీవితం మారిపోయింది
ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ఎంతవరకు వచ్చింది.? వీడియో..
ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ఎంతవరకు వచ్చింది.? వీడియో..
అమెజాన్‌లో తీవ్ర కరవు. కరవులో చిక్కుకున్న డజన్ల కొద్ది తెగలప్రజలు
అమెజాన్‌లో తీవ్ర కరవు. కరవులో చిక్కుకున్న డజన్ల కొద్ది తెగలప్రజలు
మొన్న ఫ్యామిలీ.. ఈ నెల పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం.!
మొన్న ఫ్యామిలీ.. ఈ నెల పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం.!
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..
నామరూపాల్లేకుండా పోయిన గాజా నగరాలు.. శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు.
నామరూపాల్లేకుండా పోయిన గాజా నగరాలు.. శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు.