Bigg Boss 8 Telugu: ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సోనియా.. నేను మారను నాకు నచ్చిందే చేస్తా అంటూ

స్టేజ్ మీదికి వచ్చిన తరువాత..  నాగార్జున సోనియా జర్నీని చూపించారు హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి సోనియా హ్యాపీ మూమెంట్స్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ అన్ని చూపించారు. దానికి సోనియా గుడ్ వన్ సార్ అని అంది. అది విని నాగ్ అవాక్ అయ్యారు. ‘గుడ్ వన్?! ఏంటీ కొంచెం షాక్‌లో ఉన్నావా?’ అని సోనియాను అడిగారు నాగార్జున.

Bigg Boss 8 Telugu: ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సోనియా.. నేను మారను నాకు నచ్చిందే చేస్తా అంటూ
Soniya Akula
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2024 | 8:30 AM

బిగ్ బాస్ సీజన్ 8లో అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్టే సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం కావడంతో నాగ్ హౌస్‌లో ఉన్న వారితో సరదాగా కొన్ని గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరకు సోనియా ఎలిమినేట్ అంటూ ప్రకటించేశారు. స్టేజ్ మీదికి వచ్చిన తరువాత..  నాగార్జున సోనియా జర్నీని చూపించారు హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి సోనియా హ్యాపీ మూమెంట్స్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ అన్ని చూపించారు. దానికి సోనియా గుడ్ వన్ సార్ అని అంది. అది విని నాగ్ అవాక్ అయ్యారు. ‘గుడ్ వన్?! ఏంటీ కొంచెం షాక్‌లో ఉన్నావా?’ అని సోనియాను అడిగారు నాగార్జున.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

నేను ఉదయం నుంచి బయటికి రావడానికి రెడీగానే ఉన్నాను.. నిజానికి నేను హౌస్ లో ఒంటరిని అయిపోయాను.. నేను కాలేజ్‌లో కూడా అంతే.. నన్ను అంతగా ఎవరూ ఇష్టపడరు. కానీ నేను మారను.. ఉన్నది ఉన్నట్లు చెబుతాను.. తప్పు అయితే తప్పు.. ఒప్పు అయితే ఒప్పు అని చెబుతాను.. అంటూ సోనియా చెప్పుకొచ్చింది ఇంతలో నాగ్ మధ్యలో  అది చాలా మందికి నచ్చదు అని కౌంటర్ వేశారు. దానికి సోనియా అవును నచ్చదు సార్.. కానీ నేను మార్చుకోదలచుకోలేదు అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

నేను ఏం అనుకుంటా అంటే.. నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో అది నా జీవితం నుంచి నేర్చుకున్నా.. చెబితే మంచిగా ఉంటుందని. కానీ చెప్పే పద్దతి మార్చుకుంటే బాగుండు అని చాలా సార్లు అనుకున్నా.. ట్రై చేశా.. అలాగే ఇంత మార్చుకుంటూనే ఇక్కడి వరకూ వచ్చిన నేను.. లాస్ట్ వీక్ ఎగ్ గేమ్ ఆడినప్పుడు  చాలా ఆలోచించా సార్.. ఫిజికల్ అవ్వడానికి చాలా ఆలోచించాను. ఎందుకంటే నేను కరాటే.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నాఅని చెప్పుకొచ్చింది. అలాగే నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశా సార్.. ముందు వారం మీరు నాకేం చెప్పలేదు.. సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు. కాబట్టి నేను బాగానే ఆడుతున్నానని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చింది సోనియా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో