AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Legend: క్యా సీన్ హై.. సినిమాలో హీరో ఏడుస్తుంటే ఆడియన్స్ మాత్రం పడి పడి నవ్వుతున్నారు..

డబ్బులుంటే చాలు సినిమా తీసేయాలి.. హీరో అయిపోవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు.. కానీ ఆడియన్స్ మాత్రం అవేమీ చూడరు టాలెంట్ ఉంటేనే ఆఫరిస్తారు.

The Legend: క్యా సీన్ హై.. సినిమాలో హీరో ఏడుస్తుంటే ఆడియన్స్ మాత్రం పడి పడి నవ్వుతున్నారు..
Legend
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2022 | 8:50 AM

Share

డబ్బులుంటే చాలు సినిమా తీసేయాలి.. హీరో అయిపోవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు.. కానీ ఆడియన్స్ మాత్రం అవేమీ చూడరు టాలెంట్ ఉంటేనే ఆఫరిస్తారు. ఇది ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. తాజాగా ఓ వ్యక్తి సినిమా పై మక్కువతో ఏకంగా 51 ఏళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్. వ్యాపారవేత్తగా మోడల్ గా శరవణన్ పాపులర్ అయ్యారు. ఇటీవలే ది లెజెండ్(The Legend)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రిలీజ్ కూడా చేశారు. అయితే ఈ హీరోగారు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నారు.. అదెలా అనుకుంటున్నారా.. మన హీరోగారి వయసు, లుక్స్ , యాక్టింగ్ పై కొందరు నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా శరవణన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ సీన్ చూసి ఆడియన్స్ తెగ నవ్వుకుంటున్నారు.. లెజెండ్ సినిమాలోని క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఓ సీన్ లో హీరో భార్య చనిపోతుంది.. దాంతో హీరో ఎమోషనల్ అయ్యే సీన్ ఉంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హీరోగారి ఎక్స్ప్రెషన్స్ కు థియేటర్స్ లో తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటించింది. అంతే కాదు చాలా మంది స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు