Macherla Niyojakavargam: నితిన్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసిన డైరెక్టర్.. ఏమన్నాడంటే..

ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో తాజాగా మాచర్ల నియోజకవర్గం సినిమా పై

Macherla Niyojakavargam: నితిన్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసిన డైరెక్టర్.. ఏమన్నాడంటే..
Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2022 | 7:26 PM

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమా చేస్తు్న్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరోవైపు మాచర్ల నియోజకవర్గం సాంగ్స్ నెట్టింటిని షేక్ చేశాయి. ఇందులోని స్పెషల్ సాంగ్ రారా రెడ్డి పాటలో హీరోయిన్ అంజలి అదిరిపోయే స్టెప్పులేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో తాజాగా మాచర్ల నియోజకవర్గం సినిమా పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.

మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ గురించి డైరెక్టర్ స్పందిస్తూ.. నేను ఇప్పటివరకు ఎన్నో చిత్రాలకు ఎడిటర్ గా చేశాను. ఇప్పుడు దర్శకుడిగా ట్రైలర్ కట్ చేస్తే ఎలా ఉంటుందో చూసేందుకు ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ సిద్ధార్థ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈ వెంట్ కు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!