Rasik Dave: కిడ్నీ ఫెయిల్యూర్‏తో ప్రముఖ నటుడి మృతి.. విషాదంలో ఇండస్ట్రీ..

బాలీవుడు నటుడు రసిక్ దవే శుక్రవారం కిడ్వీ ఫెయిల్యూర్ తో కన్నుముశారు.

Rasik Dave: కిడ్నీ ఫెయిల్యూర్‏తో ప్రముఖ నటుడి మృతి.. విషాదంలో ఇండస్ట్రీ..
Rasik Dave
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2022 | 3:53 PM

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. శుక్రవారం మలయాళీ యంగ్ హీరో శరత్ చంద్రన్ హఠాన్మారణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడిప్పుడే కథానాయికుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న శరత్ చంద్రన్ అనుహ్యంగా కన్నుమూయడంతో చెందండంతో అతడి మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఓవైపు శరత్ చంద్రన్ మరణవార్త మరువక ముందే మరో ఫేమస్ యాక్టర్ రసిక్ దవే మృతి చెందారు. బాలీవుడు నటుడు రసిక్ దవే శుక్రవారం కిడ్వీ ఫెయిల్యూర్ తో కన్నుముశారు. 65 ఏళ్ల రసిక్ దవే..గత నాలుగేళ్లుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అలాగే బలహీనత, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలతో ఇబ్బందిపడుతున్న రసిక్ దవే శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

రసిక్ అనేక గుజరాతీ, హిందీ సీరియల్స్, సినిమాలలో నటించారు. 1980లో ప్రసారమైన మహాభారతం సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2006లో నాచ్ బలియే 2లో రాసిక్, కేత్కి పాల్గొన్నారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రసిక్ ఇటీవలే డయాలసిస్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రసిక్.. గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఆ మరునాడే ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కేత్కి, కూతురు రిద్ధి దేవ్‌, ఓ కుమారుడు ఉన్నారు. రసిక్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?