SS Rajamouli: రాజమౌళి ది గ్రేట్ అంటూ హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన జక్కన్న..

అవెంజర్స్ వంటి క్రేజీ సిరీస్ తెరకెక్కించిన రూసో బ్రదర్స్ ఇటీవల ది గ్రే మ్యాన్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.

SS Rajamouli: రాజమౌళి ది గ్రేట్ అంటూ హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన జక్కన్న..
SS Rajamouli
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2022 | 3:15 PM

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లారు జక్కన్న. బాహుబలి 1, బాహుబలి 2 సిరీస్‏లతో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మూవీతో యంగ్ టైగర్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా భారీ బడ్జేట్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు డార్లింగ్. ఇక ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సైతం బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. భారీ వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్, చరణ్ నటనకు, జక్కన్న స్క్రీన్ ప్లేకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అభిమానులే కాకుండా సినీ విమర్శకులు సైతం జక్కన్నపై ప్రశంసలు కురిపించారు. తాజాగా హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ సైతం రాజమౌళీని పొగడ్తలతో ముంచేత్తారు.

అవెంజర్స్ వంటి క్రేజీ సిరీస్ తెరకెక్కించిన రూసో బ్రదర్స్ ఇటీవల ది గ్రే మ్యాన్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి దర్శకత్వంకు ఫిదా అయ్యారు. ఆయనను కలవడం చాలా ఆనందంగా అనిపించింది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ది గ్రేట్ రాజమౌళి అంటూ ప్రశంసలు కురిపించారు. రూసో బ్రదర్స్ చేసిన ట్వీట్ పై స్పందించారు జక్కన్న. తమను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని.. మరొకసారి వారిని కలిసి వారి క్రాఫ్ట్స్ నుంచి కొంతవరకు పని నేర్చుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం జక్కన్న చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?