AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్ సమ్మర్‌ సూపర్ ఫిట్ చేసే కర్రీ.. గ్యాస్ కూడా అవసరంలే..

సమ్మర్లో ఏది తినాలన్నా కూడా చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే, వేడి చేస్తుంది కాబట్టి. ఇలాంటి సమయంలో చలువ చేసే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈ కూరకి నిప్పు అవసరం లేదు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 12, 2026 | 9:36 AM

Share

ముందుగా పచ్చి చింతపండును తీసుకుని దానిని నీటితో శుభ్రపరచి ఒక చిన్న నిమ్మకాయంత చింతను తీసుకుని 20 నిముషాలు నానాబెట్టుకోవాలి. ఆ తర్వాత ఐదు సార్లు నీటిని కలుపుతూ ఆ రసాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

1 / 5

మసాలా రెడీ చేసుకోవాలి : ఇప్పుడు గ్రైండ్ లేదా రోట్లో 6 వెల్లుల్లి రెబ్బలు, 4 పెద్ద ఉల్లిపాయలు, రెండు టేబుల్ స్పూన్స్  జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలు,  7 పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర, కరివేపాకు ఆకులు కూడా వేసి కొద్దిగా పేస్ట్ మాదిరి దంచుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసంలో ఈ నూరిన పేస్ట్ మిశ్రమాన్ని వేసి, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు,  కొద్దిగా తురిమిన బెల్లాన్ని వేసి  బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

3 / 5

తాలింపు పెట్టకుండానే కలపొచ్చు: స్టవ్ వెలిగించి  పాన్‌ వేసి దానిలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, పచ్చి ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు,  ఈ రసం మిశ్రమంలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.

4 / 5
Raw Tamarind Rasam 5

Raw Tamarind Rasam 5

5 / 5
Follow Us