AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్‌ అయిపోయిందా? సిలిండర్‌ దొరకడం లేదా? అయితే ఇలా చేయండి!

ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో లేనప్పుడు లేదా సరఫరా ఆలస్యమైనప్పుడు వంటకు అనేక ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలున్నాయి. ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, హాట్ ప్లేట్ వంటివి తక్షణ పరిష్కారాలు కాగా, బయోగ్యాస్, సోలార్ కుక్కర్ పర్యావరణ అనుకూల, దీర్ఘకాలిక ఎంపికలు. పరిస్థితిని బట్టి వీటిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉపయోగించుకోవచ్చు.

SN Pasha
|

Updated on: Mar 12, 2026 | 9:00 AM

Share
LPG గ్యాస్ అందుబాటులో లేకపోయినప్పుడు లేదా సరఫరా ఆలస్యమైనప్పుడు గృహాల్లో వంట చేయడానికి కొన్ని మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి వీటిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కూడా ఉపయోగించవచ్చు.

1 / 5
ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్.. ఇండక్షన్ స్టవ్ ప్రస్తుతం LPGకి మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది. వేడి త్వరగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి వంట కూడా త్వరగా పూర్తవుతుంది. విద్యుత్ బిల్లు కొద్దిగా పెరిగినా గ్యాస్ లేని సమయంలో చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇండక్షన్‌కు సరిపోయే ప్రత్యేక పాత్రలు అవసరం.

2 / 5
ఎలక్ట్రిక్ హాట్ ప్లేట్.. హాట్ ప్లేట్ కూడా ఒక సాధారణ ప్రత్యామ్నాయం. ఇది కాయిల్ లేదా ఫ్లాట్ ప్లేట్ ద్వారా వేడి ఉత్పత్తి చేసి వంట చేయడానికి ఉపయోగపడుతుంది. చిన్న కుటుంబాలకు ఇది సరిపోతుంది. ధర కూడా తక్కువగా ఉంటుంది.

3 / 5
బయోగ్యాస్.. గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ మంచి ప్రత్యామ్నాయం. పశువుల ఎరువు, కిచెన్ వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేసి వంట చేయవచ్చు. ఇది పర్యావరణానికి కూడా మంచిది. ఒకసారి ప్లాంట్ ఏర్పాటు చేస్తే గ్యాస్ ఖర్చు చాలా తగ్గుతుంది.

4 / 5
సోలార్ కుక్కర్.. సూర్యశక్తితో పనిచేసే సోలార్ కుకర్ కూడా ఒక మంచి పరిష్కారం. ఎలాంటి ఇంధనం అవసరం ఉండదు. అయితే సూర్యకాంతి ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అన్నం, దాల్ వంటి వంటకాలు దీనిలో సులభంగా తయారు చేయవచ్చు.

5 / 5
Follow Us
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!

గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..

మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..

సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్

మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..

పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!

ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..

ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!