AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగ్ద మనోహరంలాంటి మోమును దాచేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో కొత్త అందాలు విల్లువెత్తుతున్న విషయం  తెలిసిందే.. ఆడియన్స్ కూడా ఫ్రెష్ ఫేస్ లను ఎక్కువగా ఇష్టపడుతున్న దాంతో దర్శక నిర్మాతలు పెద్ద సినిమాలకు కూడా కొత్త ముద్దుగుమ్మాలనే ఎంచుకుంటున్నారు.

ముగ్ద మనోహరంలాంటి మోమును దాచేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
Heroine
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2022 | 8:14 AM

Share

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో కొత్త అందాలు విల్లువెత్తుతున్న విషయం  తెలిసిందే.. ఆడియన్స్ కూడా ఫ్రెష్ ఫేస్ లను ఎక్కువగా ఇష్టపడుతున్న దాంతో దర్శక నిర్మాతలు పెద్ద సినిమాలకు కూడా కొత్త ముద్దుగుమ్మాలనే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భాషాభేదం లేదు.. సినిమాలో కంటెంట్ ఉంటే నటుల్లో టాలెంట్ ఉంటే చాలు.. ఎక్కడైనా ప్రేక్షకాదరణ పొందుతున్నారు. అలా తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది పైన కనిపిస్తున్న వయ్యారి భామ. అందమైన నవ్వుతో దాచి దాచని మొముతో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఈ మధ్య కాలంలో ఈ చిన్నదాని పేరు బాగా వినిపిస్తోంది. అయితే మీకు ఓ క్లూ .. ఈ చిన్నది ఇప్పటివరకు హిందీలో సినిమాలు చేసి ఇప్పుడు తెలుగులో అలరించడానికి రెడీ అవుతోంది.. ఈ అమ్మడు ఎవరంటే..

టాలీవుడ్ లో మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో సీతారామం సినిమా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సీత మహాలక్ష్మీ పాత్రలో నటించిన మృణాల్ ఠాకూరే పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది ఈ చిన్నది. 2014లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ మరాఠీ, హిందీ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అవ్వడానికి బాలీవుడ్ బ్యూటీ అయినా తెలుగు చాలా ముద్దుగా మట్లుతూ ఆకట్టుకుంటుంది మృణాల్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!