Actress: సముద్ర తీరంలో సోకుల విందు.. ఎరుపు రంగు చీరలో అందాలను ఆరబోస్తోన్న ఈ సొగసరిని గుర్తుపట్టారా?

చూడగానే ఆకట్టుకునే అందంతో పాటు అభినయం ఈమె సొంతం. బుల్లితెరపై గలగలా మాట్లాడుతూ కామెడీ పంచులు కురిపించే ఈ బ్యూటీ క్వీన్‌కు బోలెడు క్రేజ్‌ ఉంది.

Actress: సముద్ర తీరంలో సోకుల విందు.. ఎరుపు రంగు చీరలో అందాలను ఆరబోస్తోన్న ఈ సొగసరిని గుర్తుపట్టారా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2022 | 7:55 AM

నిత్యం షూటింగ్‌లు, మేకప్‌లు అంటూ బిజీబిజీగా గడుపుతుంటారు సినీ తారలు. అయితే అప్పుడప్పుడు కాస్త రిలాక్స్ అయ్యేందుకు విహార యాత్రలు, వెకేషన్లకు, టూర్లకు వెళుతుంటారు. అక్కడి అందాలను మనసారా ఆస్వాదిస్తారు. అలా టాలీవుడ్‌ బుల్లితెరపై జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న ఓ ముద్దుగుమ్మ కూడా సరదాగా వెకేషన్‌కు వెళ్లింది. అక్కడి సాగర తీరంలో హాట్‌ ఫొటోషూట్లు చేస్తోంది. అనంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో రెడ్‌ కలర్‌ శారీలో ఆందాలను ఆరబోస్తోన్న ఈ సొగసరి ఓ స్టార్‌ యాంకర్‌. చూడగానే ఆకట్టుకునే అందంతో పాటు అభినయం ఈమె సొంతం. బుల్లితెరపై గలగలా మాట్లాడుతూ కామెడీ పంచులు కురిపించే ఈ బ్యూటీ క్వీన్‌కు బోలెడు క్రేజ్‌ ఉంది. పలు టీవీ షోలు, డ్యాన్స్‌షోలకు స్టార్‌ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడూ సిల్వర్‌ స్ర్కీన్‌పైనా మెరుస్తోంది. మరి సముద్ర తీరంలో సోకుల విందు అందిస్తోన్న ఈ అమ్మడిని గుర్తు పట్టారా?

ఈమె మరెవరో కాదు బుల్లితెర రాములమ్మ, స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి. టీవీషోలతో నిత్యం బిజీబిజీగా ఉండే ఈ బ్యూటీ క్వీన్‌ సరదాగా గోవాకు వెళ్లింది. అక్కడి సముద్రతీరం అందాలను మనసారా ఆస్వాదిస్తోంది. అంతేకాదు సముద్రపు ఒడ్డున హాట్‌హాట్‌గా ఫొటోలు దిగుతూ వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. ఆ ఫొటోలే ఇప్పుడు వైరలవుతున్నాయి. ప్రస్తుతం టీవీషోలు, ప్రి రిలీజ్ ఈవెంట్లతో బిజీబిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా మ్యాస్ట్రో సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళాశంకర్‌లో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భోళాశంకర్‌ సినిమాలో కీర్తి సురేశ్‌ మెగాస్టార్‌ చెల్లెలిగా నటిస్తుండగా, తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI